Covid Vaccination: 217 సార్లు కొవిడ్‌ టీకా వేసుకున్న జర్మనీ వ్యక్తి

సాధారణంగా కొవిడ్‌ టీకాలు ఒకటి లేదా రెండు డోసులు వేయించుకోవాలని వైద్యులు, శాస్త్రవేత్తలు సూచించారు. కానీ జర్మనీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 217సార్లు కొవిడ్‌ టీకా వేయించుకున్నట్లు తెలిపాడు. దీంతో శాస్త్రవేత్తలు అతడి రోగనిరోధక వ్యవస్థ పనితీరును పరీక్షించేందుకు అధ్యయనం చేయగా.. ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. ఆ పరీక్ష ఫలితాలను లాన్సెట్‌ జర్నల్‌ ప్రచురించింది.

Published : 07 Mar 2024 13:19 IST

Tags :

మరిన్ని