‘మార్గదర్శి’పై ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపులకు పాల్పడుతోంది: లోకేశ్‌

దోపిడీలో వైకాపా నేతలు.. సీఎం జగన్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నారని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) విమర్శించారు. యువగళం పాదయాత్రలో భాగంగా ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటంలో నిర్వహించిన బహిరంగ సభలో లోకేశ్  ప్రసంగించారు. రాజంపేటను మేడా, ఆకేపాటి అడ్డంగా దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. వివేకా హత్య కేసులో అవినాష్, జగన్ జైలుకెళ్లడం ఖాయమన్నారు. ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా.. ‘మార్గదర్శి’పై కావాలనే ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.

Published : 10 Jun 2023 12:43 IST
Tags :

మరిన్ని