Annavaram: కమనీయం రమణీయం.. సత్యదేవుని కల్యాణం

ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామి(Annavaram Satyanarayana Swamy) వారి దివ్య కల్యాణ మహోత్సవం సోమవారం రాత్రి వైభవంగా సాగింది. పంపానదీ తీరంలో సత్యదేవుని పరిణయ మహోత్సవాన్ని.. కమనీయంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు కల్యాణవేడుక చూసి మురిసిపోయారు.

Updated : 02 May 2023 13:35 IST

మరిన్ని