విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏంటి ?: హైకోర్టు

లాభాల్లో నడుస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏందని హైకోర్టు ప్రశ్నించింది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం పునఃపరిశీల్సించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. స్టీల్ ప్లాంట్‌కు భూములిచ్చిన నిర్వాసితులకు ఉద్యోగాల కల్పించాలంటూ దాఖలైన వ్యాజ్యంలో కౌంటర్ వేసేందుకు కేంద్రానికి గడువిస్తూ విచారణను వాయిదా వేసింది.

Published : 13 Oct 2022 10:33 IST

Tags :

మరిన్ని