Supreme Court: కోర్టులను సామాన్యుడికి చేరువ చేసే దిశగా తొలి అడుగు

అన్యాయం జరిగిన సామాన్యుడికి అండ న్యాయస్థానం. న్యాయస్థానానికి వెళ్లడమే తెలిసిన సామాన్యుడికి అక్కడ జరిగే ప్రక్రియపై మాత్రం అవగాహన తక్కువే. దావాలు, కక్షిదారులు, వాదనలు, వాయిదాలు, తీర్పులు వంటి విషయాలు సామాన్యుడికి  ఓ బ్రహ్మపదార్థమే. అయితే ఈ సమస్యను దూరం చేసే దిశగా ఓ చరిత్రాత్మక ఒరవడికి బీజం పడింది.

Published : 27 Sep 2022 22:30 IST

Tags :

మరిన్ని