Bhola Shankar: అన్నయ్య వదిలేస్తాడేమో.. తమ్ముడు గుర్తుపెట్టుకుని వడ్డీతో సహా ఇస్తాడు: హైపర్‌ ఆది

‘‘పవన్‌ జనసేనాని అయితే చిరంజీవి ఇంద్రసేనాని’’ అని ప్రముఖ కమెడియన్‌ హైపర్‌ ఆది (Hyper Adi) అన్నారు. చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘భోళా శంకర్‌’ (Bholaa Shankar) సినిమా ఆగస్టు 11ప విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆది మాట్లాడారు.   

Updated : 25 Oct 2023 16:32 IST

Tags :

మరిన్ని