Joy Festival: హైదరాబాద్‌లో సందడిగా ఇండియా జాయ్‌ ఫెస్టివల్‌

సరికొత్తగా ఆలోచించటం..! ఆ ఆలోచనలకు మరింత మెరుగైన రూపం కల్పించటం..! ఇవే డిజిటల్ రంగంలో ఎవరినైనా ఉన్నత స్థానంలో నిలబెట్టగల ప్రధాన అంశాలు. రోజు రోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్న VFX, యానిమేషన్, గేమింగ్ వంటి రంగాల్లో ఇది తప్పనిసరి. ఈ మేరకు సాంకేతికతతో పాటు డిజిటల్ రంగంలో రాణించేందుకు కావాల్సిన నైపుణ్యాలపై అవగాహన కల్పించేందుకు మరోమారు మన ముందుకు వచ్చింది ఇండియా జాయ్.

Published : 03 Nov 2022 14:30 IST

Tags :

మరిన్ని