Indian Army: సంచార్‌ మొబైల్‌ యాప్‌.. ఇది మన సైన్యం మరో ఘనత

ప్రతికూల పరిస్థితుల్లో, చీకటిలోనూ శుత్రు దేశాల భూభాగంలోకి నిర్దేశిత సమయంలో చేరుకునే విషయంలో భారత సైన్యం (Indian Army) విజయం సాధించింది. సుదూరానికి కూడా సమాచార మార్పిడి చేసే మాడ్యూళ్లతో రూపొందించిన సంచార్ మొబైల్ అప్లికేషన్‌ (SANCHAR)తో ఈ ఘనతను సాధించింది.

Published : 15 Feb 2023 19:12 IST

Tags :

మరిన్ని