Andhra news: జగనన్న లేఅవుట్లలో అక్రమాలు..!

నెల్లూరు జిల్లాలో పలు చోట్ల పేదల ఇళ్లు పెద్దల పరం అవుతున్నాయి. జాతీయ రహదారి వెంట ఉన్న జగనన్న లేఅవుట్లలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలున్నాయి. వెంకటాచలం మండలం చౌటపాలెం పంచాయతీలోని సర్వేనెంబర్ 1062, 1063లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. 

Published : 07 May 2022 20:19 IST

Tags :

మరిన్ని