‘చంద్రయాన్‌-3’.. ఎంత జాగ్రత్తగా వ్యవహరించామంటే?: మిషన్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌

భారత త్రివర్ణ పతాకాన్ని జాబిల్లిపై రెపరెపలాడించిన ‘చంద్రయాన్‌-3’ (Chandrayaan-3) మిషన్ డైరెక్టర్‌గా విశాఖకి చెందిన డాక్టర్ శ్రీకాంత్ కీలక బాధ్యతలు పోషించారు. ఆదిత్య ఎల్‌-1 (Adithya L-1) మిషన్‌కి సైతం ఆయనే సంచాలకుడు. ఓ సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన డాక్టర్ శ్రీకాంత్‌.. చంద్రయాన్‌-3, ఆదిత్య ఎల్‌-1 గురించి పలు అంశాలను వివరించారు.

Updated : 19 Dec 2023 17:34 IST

Tags :

మరిన్ని