Hyd News: రాజ్‌భవన్‌ ముట్టడి ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌ పిలుపునిచ్చిన ‘రాజ్‌భవన్‌ ముట్టడి’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీలపై ఈడీ విచారణ చేపట్టడాన్ని నిరసిస్తూ రాజ్‌భవన్‌ ముట్టడికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్‌ శ్రేణులు వివిధ మార్గాల్లో పెద్ద ఎత్తున రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో పార్టీ ముఖ్య నేతల్ని అరెస్టు చేశారు.

Published : 16 Jun 2022 15:19 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు