Pawan kalyan: భాజపా, తెదేపాకు అమ్ముడుపోయే ఖర్మ నాకు పట్టలేదు: పవన్‌

వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వననే మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పునరుద్ఘాటించారు. భాజపా, తెదేపాకు అమ్ముడుపోయే ఖర్మ తనకు లేదన్నారు. అక్రమాలు చేసే ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు వ్యతిరేక శక్తులకు ఏకం చేస్తానని స్పష్టం చేశారు. సత్తెనపల్లిలో నిర్వహించిన జనసే కౌలురైతు భరోసా యాత్రలో ఈ మేరకు పవన్‌ మాట్లాడారు. 

Updated : 18 Dec 2022 21:23 IST

Tags :

మరిన్ని