JanaSena: నాగబాబు ‘ఉప్మా కథ’.. పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు

రాష్ట్రంలో విపక్షాల పొత్తులపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉప్మా ముఖ్యమంత్రిని దించేందుకు మిగతా వారు ఏకమైతే తప్పేమీ లేదన్నారు. వైకాపా రాక్షస పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించేందుకు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు ఇది తప్పదన్నారు. కథాకళి పేరిట ఆయన రూపొందించిన వీడియోలో జనసేన అధికార ప్రతినిధి అజయ్‌తో నాగబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated : 10 Jun 2023 19:57 IST

Tags :

మరిన్ని