Dayaa: ఆసక్తి కలిగించేలా జేడీ చక్రవర్తి ‘దయ’.. గ్లింప్స్‌

పవన్‌ సాధినేని దర్శకత్వంలో జేడీ చక్రవర్తి (JD Chakravarthy) నటించిన ప్రాజెక్ట్‌ ‘దయ’ (Dayaa). డిస్నీ + హాట్‌స్టార్‌ స్పెషల్‌గా సిద్ధమైన ఈ వెబ్‌సిరీస్‌లో ఈషా రెబ్బా. పృథ్వీరాజ్‌, కమల్‌ కామరాజు తదితరులు కీలకపాత్రలు పోషించారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Published : 08 Jul 2023 17:30 IST

Tags :

మరిన్ని