Jumbo E-Bike: పర్యావరణానికి మేలు చేసే వాహనాన్ని తయారుచేసిన యువకుడు

అతను వృత్తిరీత్యా ఫ్లవర్  డెకరేటర్. కానీ ప్రవృత్తి రీత్యా ఆటోమొబైల్  ఇంజినీర్. తక్కువ ఖర్చుతో పర్యావరణానికి మేలు చేసే వాహనాన్ని తయారు చేశాడు. పశ్చిమ బంగాల్‌కు చెందిన ఔత్సాహిక ఇంజినీర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. అతను తయారు చేసిన వాహనానికి సంబంధించిన విశేషాలు మీకోసం...

Updated : 17 Jan 2023 11:58 IST

Tags :

మరిన్ని