Kadiyam Srihari: నాన్న గెలవాలని.. కడియం కుమార్తెల ఇంటింటి ప్రచారం

జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో తండ్రి గెలుపు కోసం కుమార్తెలు గడప గడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తమ తండ్రి, భారాస అభ్యర్థి కడియం శ్రీహరి (Kadiyam Srihari)కి ఓటు వేసి గెలిపించాలని ఆయన ముగ్గురు కుమార్తెలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Published : 25 Nov 2023 20:00 IST

జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో తండ్రి గెలుపు కోసం కుమార్తెలు గడప గడపకూ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. తమ తండ్రి, భారాస అభ్యర్థి కడియం శ్రీహరి (Kadiyam Srihari)కి ఓటు వేసి గెలిపించాలని ఆయన ముగ్గురు కుమార్తెలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు