G20Summit: జీ-20 వేదికగా కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులకు అరుదైన గౌరవం

దేశంలోనే అత్యంత అరుదైన కళల్లో ఒకటి ఫిలిగ్రీ. ఈ కళను అందిపుచ్చుకున్న కరీంనగర్ బిడ్డలు తమలోని నైపుణ్యాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించే అవకాశాన్ని అందుకున్నారు. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ జీ-20 సమావేశాల్లోనూ తళుక్కు మనిపించనుంది. కళాకారులు తమ నైపుణ్యానికి పదునుపెట్టి.. రూపొందించిన బ్యాడ్జెస్ జీ20 దేశాల ప్రతినిధులు తమ కోటుకు అలంకరించుకోనున్నారు. కేంద్రం ఆర్డర్‌తో ఇక్కడ్నుంచి ప్రత్యేకంగా 200 అశోక చక్రం బ్యాడ్జిలను వెండితో తయారు చేసి పంపించారు. 

Published : 10 Sep 2023 12:51 IST

Tags :

మరిన్ని