Ponguleti: భాజపా ఆపరేషన్‌ ఆకర్ష్‌.. మాజీ ఎంపీ పొంగులేటితో చర్చలు!

వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న భాజపా (BJP).. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పటివరకు పట్టులేని జిల్లాపై ప్రధానంగా గురిపెట్టిన కమలదళం.. భారాస వ్యతిరేక శక్తులను తమవైపు తిప్పుకొనేలా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. భారాస బహిష్కృత నేత, ఖమ్మం మాజీ ఏంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy)ని కమలంపార్టీ వైపు తిప్పుకొనేలా ప్రయత్నాలు మరింత ముమ్మరం చేసింది. 

Updated : 04 May 2023 14:53 IST

Tags :

మరిన్ని