Kichcha Sudeep - K46: పాన్‌ ఇండియా రేంజ్‌లో సుదీప్‌ కొత్త సినిమా..!

‘విక్రాంత్‌ రోణ’(Vikrant Rona) తర్వాత కన్నడ స్టార్‌ సుదీప్‌ (Kichcha Sudeep) తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఆదివారం ప్రకటించారు. విజయ్‌ కార్తికేయ దీనికి దర్శకత్వం వహించనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రోమోను తాజాగా చిత్రబృందం విడుదల చేసింది. ఈ వీడియో చూస్తే సుదీప్‌ అభిమానులకు భారీ యాక్షన్‌ ట్రీట్‌ ఉండనుందని అర్థమవుతోంది. ఇక, ఈ ప్రాజెక్ట్‌ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

Updated : 02 Jul 2023 14:17 IST

Tags :

మరిన్ని