Kodali Nani: ఎన్టీఆర్ గుడివాడలో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం మాకు గర్వకారణం: కొడాలి నాని

మహాపురుషుడు ఎన్టీఆర్ గుడివాడ ప్రాంతంలో పుట్టి, ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం తమకు గర్వకారణమని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణాజిల్లా గుడివాడ లో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు.

Published : 28 May 2022 12:45 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని