Left Main Disease: గుండెపోటును తెచ్చిపెట్టే లెఫ్ట్‌ మెయిన్‌ డిసీజ్‌.. ఈ లక్షణాలు కనిపిస్తే ప్రమాదమే!

ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది.. వెంటనే బైపాస్‌ చేసినా ప్రాణాలు దక్కలేదనే మాటను మనం తరచుగా వింటుంటాం. ఇలాంటి ప్రాణాంతక గుండెపోటుకు చాలావరకు లెఫ్ట్‌ మెయిన్‌ డిసీజ్‌ కారణంగా ఉంటుంది. గుండెలో ఎడమవైపు భాగానికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడినప్పుడు హఠాత్తుగా గుండెపోటు ముంచుకొస్తుంది. ప్రాణాంతక గుండెపోటును తెచ్చిపెట్టే లెఫ్ట్‌ మెయిన్‌ డిసీజ్‌ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Published : 07 Jul 2022 17:20 IST

Tags :

మరిన్ని