Tirupati: తిరుపతిలో యువకుడి దారుణ హత్య
తిరుపతిలో యువకుడి దారుణ హత్య కొత్త మలుపు తిరిగింది. ప్రేమ పేరుతో తన సోదరిని వేధించవద్దన్నందుకు యువకుడని కొట్టిచంపారు. యువతి సోదరుడు తన ప్రేమకు అడ్డుపడుతున్నాడని భావించి జిమ్ ట్రైనర్ చెంచయ్య హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
Published : 27 Apr 2022 22:14 IST
Tags :