Viral Video: శ్మశానంలో పెళ్లి వేడుక.. వెలుపల విందు

శ్మశానంలోనే వివాహం జరిపించిన ఘటన పంజాబ్‌లో వెలుగుచూసింది. మొహ్కంపుర గ్రామంలోని శ్మశానానికి సమీపంలో.. ఓ వృద్ధురాలు ఆమె మనవరాలితో కలిసి జీవిస్తోంది. వృద్ధురాలికి ఎలాంటి ఆస్తిపాస్తులు లేకపోవడంతో.. యువతి పెళ్లి చేసేందుకు గ్రామస్థుల సాయం కోరింది. దీంతో గ్రామపెద్దలు ఆ యువతికి పెళ్లి సంబంధాలు చూశారు. గ్రామస్థుల నుంచి డబ్బు వసూలు చేసి పెళ్లి ఖర్చులు పోగుచేశారు. పెళ్లి చేసేందుకు వేరే చోటు లేకపోవడంతో శ్మశానంలోనే జరిపించాలని నిర్ణయించారు. విందు బయట ఏర్పాటు చేసి.. పెళ్లి మాత్రం శ్మశానవాటిక స్థలంలో జరిపించారు.

Updated : 07 Feb 2023 16:19 IST

Tags :

మరిన్ని