TRS Formation Day: ఆవిర్భావ దినోత్సవాన్ని తెరాస శ్రేణులు పండుగగా జరుపుకొంటారు: కేటీఆర్‌

ఆవిర్భావ దినోత్సవాన్ని తెరాస శ్రేణులు పండుగగా జరుపుకొంటారని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వేడుకలకు ఆహ్వానాలు అందిన ప్రజాప్రతినిధులు మాత్రమే రావాలని విజ్ఞప్తి చేశారు.

Published : 17 Apr 2022 15:17 IST

Tags :

మరిన్ని