KTR - Harish rao: ఆటో నడుపుతూ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌ సందడి!

పార్టీ, ప్రభుత్వ వ్యవహారాల్లో కేటీఆర్‌ (KTR), హరీశ్‌రావు (Harish Rao).. ఎప్పుడూ తీరిక లేకుండా గడిపే మంత్రులు. ఒక్క మాటలో చెప్పాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత అంతటి జనాదరణ, ప్రాముఖ్యత ఉన్నవారు. ఈ బావా, బావమరిది.. ఇద్దరూ ఆటో నడిపి సందడి చేశారు. సిద్దిపేట జిల్లాలో ఇద్దరూ వేరు వేరు సందర్భాల్లో ఆటో నడిపారు. 

Published : 25 Apr 2023 11:08 IST

Tags :

మరిన్ని