Mekapati Chandrasekhar Reddy: వైకాపా ఎమ్మెల్యేకు అస్వస్థత.. చెన్నైకి తరలింపు

వైకాపా (YSRCP) ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి (Mekapati Chandrasekhar Reddy) అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి ఛాతీలో అసౌకర్యంగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆయన్ను.. నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. చంద్రశేఖర్‌రెడ్డి గుండె రక్తనాళాల్లో రెండుచోట్ల పూడికలు ఉన్నట్లు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డిని చెన్నై ఆస్పత్రికి తరలించారు. 

Published : 08 Feb 2023 15:05 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు