MLC Kavitha: కవితను కలవనున్న కేటీఆర్, హరీశ్‌!

దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన కవితను ఈడీ కస్టడీకి తీసుకునేందుకు కోర్డు అనుమతిచ్చింది. ఈ మేరకు ఇవాళ్టి నుంచి ఈనెల 23 వరకు కవితను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ కేంద్ర కార్యాలయంలోని ప్రత్యేక సెల్‌లో కవితను ఉంచారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7గంటల వరకు కుటుంబసభ్యులు, న్యాయవాదులను కలుసుకునే వెసులుబాటును న్యాయస్థానం కల్పించింది.

Updated : 17 Mar 2024 12:51 IST

Tags :

మరిన్ని