Nancy Pelosi: చైనా హెచ్చరికలను పట్టించుకోకుండా తైవాన్‌లో నాన్సీ పెలోసీ పర్యటన

అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ ఆసియా పర్యటన.. అగ్రదేశాల మధ్య అగ్గిరాజేసింది. చైనా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఆమె తైవాన్‌లో అడుగుపెట్టారు. తైవాన్  ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వటంలో అమెరికా నిబద్ధతకు తన పర్యటనే నిదర్శమని పెలోసీ తెలిపారు. 

Published : 03 Aug 2022 12:26 IST

Tags :

మరిన్ని