Yuvagalam: పలమనేరులో నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్ర

తెదేపా(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌(Nara Lokesh) చేపట్టిన ‘యువగళం(Yuvagalam)’ పాదయాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. పలమనేరు నియోజకవర్గంలో యాత్ర కొనసాగిస్తున్న లోకేష్‌కు ప్రజలు, తెదేపా శ్రేణుల నుంచి భారీ మద్దతు లభిస్తోంది.

Updated : 01 Feb 2023 09:38 IST

Tags :

మరిన్ని