Nepal River: నల్లగా మారిన బాగ్‌మతి నది.. ఎందుకంటే?

నేపాల్‌ ప్రకృతి అందాలకు నిలయం. అక్కడ హిందువులు అత్యంత పవిత్రంగా భావించే బాగ్‌మతి నది పూర్తిగా కాలుష్యమయమై మురుగు నీటి ప్రవాహంలా కనిపిస్తోంది. మానవ వ్యర్థాలతో పాటు ఇతర మురుగు నీటిని బాగ్ మతి నదిలోకి వదిలిపెడుతుండటం వల్ల వేల ఏళ్ల చరిత్రగల ఈ జీవ నది కాలుష్యానికి కెరాఫ్ అడ్రస్‌గా మారింది.

Published : 17 Aug 2022 17:45 IST

Tags :

మరిన్ని