New Parliament Building: భారతీయత ఉట్టిపడేలా పార్లమెంట్ నూతన భవనం

పార్లమెంటు కొత్త భవనం (New Parliament Building) అట్టహాసంగా ప్రారంభమైంది. భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్లు పార్లమెంటు నూతన భవనం నిర్మించాలని దశాబ్దంపాటు ప్రతిపాదనలు ఉన్నా.. ఆ కల ఇప్పటికి సాకారమైంది. అమృతోత్సవాల వేళ భారతీయ నిర్మాణ కౌశలంతో ఆత్మనిర్భరతకు ప్రతీకగా నిలిచేలా దీనిని నిర్మించారు.

Updated : 29 May 2023 14:51 IST

Tags :

మరిన్ని