North Korea: నకిలీ అణుబాంబుతో ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం..!

దక్షిణకొరియా, అమెరికా సంయుక్త యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్న వేళ అందుకు జవాబుగా ఉత్తరకొరియా దూకుడు పెంచింది. అణు ఎదురుదాడికి సంబంధించి వ్యూహాత్మక విన్యాసాలను ప్రదర్శించింది. నకిలీ అణుబాంబుతో కూడిన క్షిపణులను ప్రయోగించింది. అణు ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలని ఉత్తరకొరియా మిలటరీని ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించారు.

Published : 20 Mar 2023 16:45 IST

మరిన్ని