Kim: కరోనా వైరస్‌పై పూర్తిగా విజయం సాధించాం: కిమ్
కరోనా వైరస్ పై పూర్తిగా విజయం సాధించామని ఉత్తర కొరియా ప్రకటించింది. 3 నెలల క్రితం వైరస్ వ్యాప్తి ప్రారంభం కాగా ఇప్పుడు దానిని పూర్తిగా నిరోధించామని ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రజల హర్షద్వానాల మధ్య ప్రకటించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలపై విధించిన ఆంక్షలను సడలించాలని అధికారులను కిమ్ ఆదేశించారు.
Updated : 23 Nov 2022 14:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!