Gold paintings: బంగారం, వెండితో పెయింటింగ్‌.. చిత్రకారుడి అద్భుత నైపుణ్యం!

నిజమైన బంగారం (Gold), వెండి (Sliver) లాంటి లోహాలతో రూపొందించిన పెయింటింగ్‌లను ఎప్పుడైనా చూశారా? రాజస్థాన్‌కు చెందిన ఓ చిత్రకారుడు బంగారు పూతతో అద్భుత చిత్రాలు గీసి వాటికి ప్రాణం పోస్తున్నాడు. ఆ పెయింటింగ్‌లను చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే. పిచ్వాయి అనే ప్రత్యేక చిత్రాలను ఆ కళాకారుడు ఎలా కుంచెపట్టి వేస్తున్నాడో ఇప్పుడు చూద్దాం.

Updated : 29 Jun 2023 19:14 IST

Tags :

మరిన్ని