COVID 19: ఒమిక్రాన్ బీఎఫ్‌ 7.. భారత్‌లో కొత్త వేవ్‌కు కారణం కావచ్చు: నిపుణుల హెచ్చరిక

ఒమిక్రాన్ తాజా వేరియంట్ భయపెడుతోంది. దీపావళి సెలవుల వేళ ఈ కొత్త వేరియంట్ దేశంలో మరో కొత్త వేవ్‌కు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చైనాలో కొవిడ్ కేసుల పెరుగుదలకు కారణమైన కొత్త వేరియంట్ల వల్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వచ్చే రెండు, మూడు వారాలు అత్యంత కీలకమని నిపుణులు అంటున్నారు.

Published : 18 Oct 2022 17:40 IST

మరిన్ని