Pawan kalyan: వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా భాజపాను ఒప్పిస్తా: పవన్

వైకాపా వ్యతిరేక ఓటు చీలకుండా భాజపాను ఒప్పిస్తానని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ అంశంపై భాజపా అధిష్ఠానంతో చర్చిస్తానని చెప్పారు. గతంలో అమరావతిపై అమిత్ షాను ఒప్పించిన అనుభవం తనకు ఉందని పవన్ గుర్తుచేశారు.

Published : 21 May 2022 09:30 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని