శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 80వ జన్మదిన వేడుకలను ప్రారంభించిన ప్రధాని మోదీ

మైసూరు దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 80వ జన్మదిన వేడుకలను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. దత్త పీఠానికి రావాలని అనుకున్నా.. విదేశీ పర్యటన కారణంగా రాలేకపోయినట్టు మోదీ చెప్పారు.

Published : 22 May 2022 13:59 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని