Nara Lokesh: నారా లోకేశ్‌ కాన్వాయ్‌ను తనిఖీ చేసిన పోలీసులు

ఉండవల్లి కరకట్ట వద్ద మరోసారి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) కాన్వాయ్‌ను పోలీసులు ఆపి తనిఖీ చేశారు. కోడ్ అమలులో భాగంగా తనిఖీ చేస్తున్నామని పోలీసులు చెప్పారు. తనిఖీలకు లోకేశ్‌ సహకరించారు. కాన్వాయ్‌లో ఉన్న కార్లన్నింటినీ పోలీసులు తనిఖీ చేశారు. కోడ్‌కు విరుద్ధంగా వాహనాల్లో ఏమీ లేవని పోలీసులు నిర్ధరించారు. 

Published : 23 Mar 2024 18:49 IST

Tags :

మరిన్ని