Nara Lokesh: నారా లోకేశ్‌ కాన్వాయ్‌ను మరోసారి తనిఖీ చేసిన పోలీసులు

ఉండవల్లి కరకట్ట వద్ద తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కాన్వాయ్‌ను పోలీసులు రోజూ తనిఖీ చేస్తున్నారు. కోడ్ అమలులో భాగంగా తనిఖీ చేస్తున్నామంటూ.. ఆదివారం కూడా లోకేశ్‌ కాన్వాయ్‌లో ఉన్న కార్లన్నింటినీ పోలీసులు తనిఖీ చేశారు. వాహనం దిగి లోకేశ్‌ తనిఖీలకు సహకరించారు. కాన్వాయ్‌లో కోడ్‌కు విరుద్ధంగా ఏమీ లేదని  పోలీసులు నిర్ధరించారు.  

Published : 24 Mar 2024 14:54 IST

Tags :

మరిన్ని