TS News: తెలంగాణలో ‘ధరణి’ దంగల్‌.. నేతల మధ్య మాటల తూటాలు!

ఎన్నికల ముంగిట నిలిచిన తెలంగాణలో ధరణి పోర్టల్ (Dharani Portal) రాజకీయ వేడిని రాజేసింది. సమీకృత కలెక్టరేట్ భవనాల్ని ప్రారంభిస్తూ జిల్లాల్లో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్‌.. బహిరంగ సభల్లో ధరణిపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నారు. ‘ధరణి’ని బంగాళాఖాతంలో కలిపివేయాలనే పార్టీనే కలపాలని.. ప్రజలకు పిలుపునిస్తున్నారు. మరోవైపు, కేసీఆర్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక ధరణిని కచ్చితంగా రద్దు చేసి తీరతామని పునరుద్ఘాటించింది. 

Published : 10 Jun 2023 13:25 IST

Tags :

మరిన్ని