AP News: ఒప్పంద ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వెన్నుపోటు..!

సీపీఎస్‌ (CPS)రద్దు చేస్తాం పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తామని ఎన్నికలప్పుడు ఊదరగొట్టారు. ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల అర్హత, సర్వీసు ప్రకారం వీలైనంత ఎక్కువ మందిని క్రమబద్ధీకరిస్తామని కల్లబొల్లి మాటలతో ఏమార్చారు. పొరుగుసేవల సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి న్యాయం చేస్తామని నమ్మించారు. తీరా అధికారంలోకి వచ్చాక వైకాపా (YSRCP) కోతల పార్టీగా మారిపోయిందని ఉద్యోగులు లబోదిబోమంటున్నారు.

Published : 08 Jun 2023 12:39 IST

Tags :

మరిన్ని