RBI: కీలక వడ్డీరేట్లను పెంచిన భారతీయ రిజర్వు బ్యాంకు

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే లక్ష్యమంటూ భారతీయ రిజర్వు బ్యాంకు కీలక వడ్డీరేట్లను పెంచింది. వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. ఫలితంగా రెపోరేటు 4.40 శాతానికి పెరిగింది. నగదు నిల్వల నిష్పత్తి- సీఆర్‌ఆర్‌ను 50 బేసిస్ పాయింట్లు మేర పెంచింది. వడ్డీరేట్ల పెంపుతో గృహ, వాహన రుణాల ఈఎమ్ఐలు పెరగనున్నాయి.

Published : 04 May 2022 16:25 IST

Tags :

మరిన్ని