Rishabh Pant: పంత్‌ జిమ్‌లో కసరత్తులు.. వీడియో వైరల్‌

గతేడాది ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన భారత క్రికెటర్‌ రిషభ్‌పంత్‌ (Rishabh Pant) వేగంగా కోలుకుంటున్నాడు. తాజాగా కసరత్తులు మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియోను అతడు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఆ వీడియో చూసిన క్రికెట్‌ అభిమానులు పంత్‌ త్వరగా కోలుకొని తిరిగి ఆడాలని కోరుకుంటున్నారు.

Updated : 21 Jul 2023 09:32 IST

Tags :

మరిన్ని