RS Praveen Kumar: భవిష్యత్‌లో కేసీఆర్, భారాసతో కలిసి నడుస్తా: ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారాస, బీఎస్పీ పొత్తు లేకుండా భాజపా ఒత్తిడి తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం, హైదరాబాద్‌లో కేసీఆర్ నివాసానికి వెళ్లి భారాస అధినేతతో సమావేశమయ్యారు. 

Published : 16 Mar 2024 18:38 IST

బీఎస్పీకి రాజీనామా చేసిన ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారాస, బీఎస్పీ పొత్తు లేకుండా భాజపా ఒత్తిడి తీసుకొచ్చిందని ఆయన ఆరోపించారు. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం, హైదరాబాద్‌లో కేసీఆర్ నివాసానికి వెళ్లి భారాస అధినేతతో సమావేశమయ్యారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు