Russia: యుద్ధ విమానాల వీడియోలను విడుదల చేసిన రష్యా సైన్యం
ఉక్రెయిన్ పై వైమానిక దాడులకు సంబంధించిన వీడియోలను రష్యా విడుదల చేసింది. ఈ వీడియోల్లో రష్యాకు చెందిన ఎస్‌యూ-25 ఫైటర్ జెట్స్ దాడులకు సన్నద్ధం అవుతున్న తీరు కనిపిస్తోంది. రెండో వీడియోలో సైనికుల కోసం సరకులు తరలిస్తున్న రైలుకు రక్షణ కల్పిస్తున్న హెలికాప్టర్ దృశ్యాలున్నాయి.
Updated : 02 Nov 2022 11:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్‌ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!