Russians: పుతిన్‌కే మరోసారి రష్యన్ల మద్దతు

వచ్చే ఏడాది జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌కే మరోసారి పట్టం కట్టాలని రష్యన్లు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధానికి, పుతిన్‌కు రష్యన్ల నుంచి భారీ మద్దతు లభిస్తోందని ఆ దేశంలో నిర్వహించిన సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఒకదశలో పుతిన్‌కు 80 శాతానికిపైగా రష్యన్ల మద్దతు లభించడం గమనార్హం.

Published : 12 Dec 2023 16:42 IST

Tags :

మరిన్ని