Andhra news: 400 గ్రాముల బుల్లి శాటిలైట్.. తెనాలి యువతి అద్భుత ప్రయోగం
అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆలోచన ఆమెను సాంకేతిక విద్య వైపు నడిపించింది. రోదసి ప్రయోగాల్ని అందరికీ చేరువ చేయాలనే లక్ష్యం తనను పరిశోధనల వైపు పరుగులు పెట్టించింది. అలా లక్ష్యశాట్ అనే బుల్లి ఉపగ్రహాన్ని రూపొందించింది. తెనాలికి చెందిన సాయిదివ్య. అంతేకాదు గగనతలంలోకి శాటిలైట్ పంపిచి ఉపగ్రహ ఫలితాల్ని విశ్లేషిస్తూ భవిష్యత్ పరిశోధనలకు రూపకల్పన చేస్తోంది
Published : 26 Apr 2022 22:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కార్పొరేటర్ శ్రవణ్ అరెస్టు అప్రజాస్వామికం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్‌కు ప్రమాదం..!
-
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
-
ఆఖరి లీగ్ మ్యాచ్‌లోనూ అదే జోరు.. పంజాబ్‌పై సన్‌రైజర్స్ ఘన విజయం
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు