MLA Sandra: ఎమ్మెల్యే సండ్ర సంచలన వ్యాఖ్యలు.. రాజకీయ వర్గాల్లో చర్చ

ముసుగు వేసుకొని కొందరు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సంచలన ఆరోపణలు చేశారు. ముసుగు తొలగించి రాజకీయాలు చేయాలని సవాల్ విసిరారు. తాను ఎప్పుడూ దొంగ రాజకీయాలు చేయలేదని.. కొంతమంది తప్పుడు పద్ధతిలో షార్ట్ కట్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏ నాయకుడిని ఉద్దేశించి సండ్ర వెంకట వీరయ్య ఈ వ్యాఖ్యలు చేశారనే.. అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Updated : 29 Dec 2022 21:55 IST

Tags :

మరిన్ని