సెలవులు లేని పాఠశాల.. క్రమం తప్పకుండా విద్యార్థుల హాజరు!

ఒక్క రోజు బడికి వెళ్లమంటేనే.. పిల్లలు మారాం చేస్తారు. వెళ్లనని ఏడ్చి నానా రభస చేస్తారు. కానీ మహారాష్ర్టలోని ఓ స్కూల్ మాత్రం.. ఒక్కరోజు సెలవు లేకుండా ఏడాది మెుత్తం నడుస్తోంది. అది కూడా ఉదయం 7 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు. అక్కడి విద్యార్థులు ఒక్కరు కూడా సెలవు పెట్టకుండా 365 రోజులు పాఠశాలకు హాజరవుతారు.

Updated : 27 Dec 2023 13:30 IST

Tags :

మరిన్ని