Ap News: సర్వర్ డౌన్.. ఏపీ వ్యాప్తంగా నిలిచిన భూ రిజిస్ట్రేషన్‌ సేవలు

సర్వర్ డౌన్‌తో ఏపీ వ్యాప్తంగా భూ రిజిస్ట్రేషన్ సేవలు నిలిచి.. ప్రజలు అవస్థలు పడుతున్నారు. మరో రెండ్రోజుల్లో భూముల విలువ పెరుగుతుండటంతో.. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రజలు బారులు తీరారు. చలానాలు పెంచడంతో సామాన్యులపై అధిక భారం పడుతుందని భావించి.. అక్కడే పడిగాపులు కాస్తున్నారు. సర్వర్ పని చేయకపోవడంతో దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేయకుండా అధికారులు పక్కన పెట్టేశారు. రిజిస్ట్రేషన్ ధరల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.

Updated : 30 May 2023 15:51 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు